– ఆర్. ఎస్. సర్రాజు
“లోక మథనం” అంటే భారతీయ సభ్యత సంస్కారకల మూల ప్రవృతతు లను
రేఖ ంకనం చేయడమే. భారతీయ మేధోప్రమ ైర చంతన లోకచంతనా ప్రంప్ర
ఆధారంగకనే అభివృద్ధి చ ంద్ధంద్ధ. ధరమప్రకయణత కలిగిన న ైతిక విలువలతో కూడిన
సభ్యతను అభివృద్ధి చేయడం భారతీయ లోక చంతన లక్ష్యం.
భారతీయ సమ జాన్ని నేటి అవసరకలకు అనుగుణంగక ప్ుననరిమంచడం ఎల ?
భౌతికత, ఆధాయతిమకతల మధయ ద్వంద్ాన్ని ఏ రకంగక చూడాలి? విజాాన శకసుంర, ధారిమక
జీవనం ఎల ంటి సంబంధాలు కలిగి ఉంటాయి. బౌద్ధికత, ఆనంద్ాల మధయ
సమనవయంతో నేడు మన వయక్తుతావలు ఎల వికస ంచాలి? నేటి భౌతిక-మేధోప్రమ ైన
అభివృద్ుి లను క్కద్నల ం కద్ా. అయితే భౌతికత ఆధారంగక అభివృద్ధి చ ంద్ధన తతవ
శకస్కుా ల జీవన ద్ృష్ ిలో క్ేవలం ఆనంద్ాన్ని ప ంద్ాలనే ఆతృతే తప్ప, ప్రకృతి ధరకమన్ని
అనుసరించ మనం ఎల ంటి జీవితాన్ని మన ద్ేశ, క్కల ప్రిస ితతలకు అనుగుణంగక
జీవించాలి అనిద్ధ సపష్ిం క్కవడం ల ద్ు.
ప్రకృతి ధరకమన్ని అనుసరించ జీవించాలి అంటే ఎల ంటి ప్రణాళికలు మనం
వేసుక్ోవకలి. భ్విష్యతతు ను ఎల చూడాలి. ఈనాటి లోకులు ఎల ఆలోచసుు నాిరు.
గతంలో లోకుల అనుభ్వకలు ఏం చ బుతతనాియి. భారతీయ తతవశకసుంర జీవితంలో
సహజంగక అంతరలీనంగక ఉండే, ధరమ, అరి, క్కమ, మోక్షాల ైన చతతరివధ ఫల ప్ురుషకరకి ల
ప్టీ ప్రజలలో ప్రరరణ కలిగిసూు వచచంద్ధ. భారతీయ సమ జంలో ప్రచారంలో ఉని లోకుల
స్కహితయంలో గకన్న, కళా ప్రద్రశన రూపకలలో గకన్న, శిష్తి ల స్కహితయంలో గకన్న ఈ విలువల
ప్రధానంగక చోటు చేసుకునాియి. అంద్ువలీనే భారతీయులలో ఎప్ుపడూ న్నరకశక భావం ల ద్ు. సహానుభ్ూతితో పకటు న్నరివక్కరమ ైన ఆనంద్ానుభ్ూతిలోనే వకరు ఎకుావ సుఖం
ఉంద్ధ అన్న నమ మరు.
తమ చరితరను అనుభ్వకలను అరిం చేసుకునే లోకులకు భారత ద్ేశంలో ఒక
ప్రంప్ర, ఒక ప్ద్ితి ఉనాియి. తమ జీవితాన్నక్త అనుగుణంగక వృతతు లను సవవకరిసూు నే
ఆయ వృతతు లలో ప్రతేయక్తంచ, విశేష్ంగక కృష్ చేస న వకరి సమూహాలలో ఏరపడిన కుల
భావనను మ నవ అభివృద్ధిక్త అవరోధక తతవంగక నేడు భావిసుు నాిరు. చారితరకంగక
భారతీయ సమ జంలో కుల లు ఏ నేప్ధయంలో ఏరపడాా యో గమన్నంచకుండా ‘ద్ోప్ డి’ అనే
స ద్ాి తం ఆధారంగక మనుష్తల మధయ అగకధం సృష్ ించే ప్రయతాిలు జరిగకయి.
భారతీయ ద్ేశి చంతనా ప్రంప్ర ఆధారంగక ఆంతరంగికంగక ఒకటిగక ఉండే వయవసిను,
సమ జ అవసరకల క్ోసం విష్రశీకరణ ఆధారంగక ప్ుటిిన వయవసిను హెచుచ తగుులకు
మూలంగక మలచ ఆంతరంగికంగక ఒకాటిగక ఉని వయవసిను విచినిం చేసర
ప్రయతాిలు చేసూు వచాచరు. లోకం ద్ృష్ ిలో సమ జంలో సమ న ఆరిిక అవక్కశకలు
కలిపంచడం ల ద్నే భావనను వకయప్ ంప్చేస మనలో స్కంసాృతికంగక అభివృద్ధి చ ంద్ధన
భారతీయతా భావనను ద్ూరం చేసర ప్రయతిం చేసుు నాిరు. అయితే భారత ద్ేశంలో
ప్రధానంగక పకర చురయంలో ఉని లోకం అనే భావన యుగయుగకల అనుభ్వకల ద్ృషకి ా భేద్
భావకలను సృష్ించే ఈ రకమ ైన వేరకపటు వకద్నల భావనలను ద్ూరం చేస మళ్ళీ
మనలో ఐకమతయ భావనను ప్ ంప ంద్ధసుు ంద్ధ.
ద్ేశం మనకు ముఖయం. వయకుు లుగక, కుటుంబాలుగక, కుల లుగక,
సముద్ాయ లుగక, మనం స్కధధంచన ప్రతేయకతలు స్కమూహికంగక ద్ేశం క్ోసం భారతీయ
సమ జ అభివృద్ధి క్ోసం పకటుప్డే ద్ధశగక మనకు ప్రరరణ కలిగిస్కుయి. సమ జంతో పకటు
మనం సమ నంగక ఎద్ుగుద్ాం అనే భావన మనలను లోకంగక, లోకులుగక ఒకాటి
చేసుు ంద్ధ. మనం ఆలోచంచే తీరే మనలిి ముంద్ుకు నడుప్ుతతంద్ధ. భారతీయులుగక మనలో భేద్ భావకలు ల వు. ఎకుావ తకుావలు ల వు. మనం అంద్రం భారతీయులం.
మనకు భారత ద్ేశంలో సమ న అవక్కశకలు ఉనాియి. మన సమిష్ ి అనుభ్ూతే మన
శకశవత చ ైతనయమ ై లోకం అనే భావనగక మ రుతతంద్ధ. ఈనాటిక్ీ ఈ భావన మనలో
జీవించ ఉంద్ధ. మన సంసాృతి వ లుగులో ఈ భావనను మధధంచ ఈనాడు మనం ఎల
ముంద్ుకు వ ళాీలో ఆలోచంచడం క్ోసమే లోక మధనాన్ని ఏరకపటు చేసుకునాిం.
“లోక మధనం” లో వ లువడే చ ైతనయం మనలో ఒక అంద్మ ైన క్ొతు శక్తున్న న్నంప్ుతతంద్ధ.
మన వయక్తుతావలను తిరిగి న్నరవచంచుక్ొన్న ముంద్ుకు పో యిే శక్తు తిరిగిమనకు వసుు ంద్ధ.
యంతార ల మీద్ ఆధారప్డే వయవసిను మనం సృష్ ించుక్ొన్న మన సమ జ
వయవసిలో హెచుచ తగుు లు ఉనాియి అనే భావనను ప్ ంప ంద్ధంచుక్ొన్న యంతర వయవసికు
మనం బాన్నసలుగక మ రిపో య ం. ప్రకృతి సహజమ ైన జీవన ప్ద్దతతలకు ద్ూరమ ై
మనకు మనం భేద్ భావకలను సృష్ ించుకునాిం. ఈనాడు కృతిరమ బుధ్ధదన్న వికస ంప్చేస
యంతర వయవసిను కూడా ద్ధశక న్నరేిశనం చేసరస్కి యిక్త ఎద్ధగకం. అంద్ుక్ే మన స్కంసాృతిక
వయవసిను స్కమంజసయంగక జీవించే సమ జ వయవసిగక తిరిగి న్నరిమంచుకునే ద్ధశగక – ‘మన
ద్ేశం మనకు ముఖయం’ అనే భావనతో ధరకమరి క్కమ మోక్షాలను స్కధధంచే లక్ష్యంగక ఈ
నాడు తిరిగి లోక “లోక మథనం” చేసుు నాిం. మన సంప్రద్ాయ లు మన సంసాృతి
మనకు లోక వయవహారం ఎల ఉండాలి, లోక వయవసి ఎల ఉండాలి, లోకం ఆలోచనలు
ఎల ఉండాలి అన్న సపష్ింగక చ బుతతనాియి.
లోకం ఆలోచనలు వేరు; శకసుంర వేరు; విజాా నం వేరు; అనే భావనలతో క్ొంద్రు,
లోకులు – మేధావులు అన్న వరలుకరించ భేద్ భావకలను సృష్ ించ వయవసిలో వయతిరేక
భావనలను ప్ుటిించారు. న్నజాన్నక్ీ లోకులు – మేధావులు వేరువేరు క్కద్ు. రకరక్కల
రంగకలలో జీవనానుభ్వం కలిగిన వయకుు లనే మనం లోకులు అంటాం. వీరు కరమ ప్ద్ితిలో విద్యను ఆరిజంచకునాి ఆయ రంగకలలో వకరిక్త గల అనుభ్వంతో మేధావులతో
సరిసమ నమ ైన ఆలోచనలు కలిగి ఉంటారు.
లోకుల ఆలోచనలు, వకరి ఆచరణ, వకరి వయవసివేరు వేరుగక ఉండవు. అయితే
మేధావులం అనే భావనతో మనం వకరి ఆలోచనలను సవవకరించకుండా మనకు తోచన
వయవసిను వకరిప్ ై రుద్ేద ప్రయతిం చేసరు స్కమ జికంగక, స్కంసాృతికంగక మనం వకరిన్న
సరిగకు అరిం చేసుక్ోల ం. లోక వయవసి, మేధావుల వయవసి- వేరు-వేరు క్కవు. అంద్ువలీనే
ఆచారయ హజారల ప్రస్కద్ ద్ధవవేద్ీ వంటి వకరు ఇల అనాిరు – “లోకం అంటే వనవకసులో,
గిరిజనులో, గకరమ లలో ఉండేగకరమీణులో అన్న క్కద్ు. గకరమ లలో క్కన్న, నగరకలలో క్కన్న
ఎకాడ న్నవస ంచేవకరు అయినా ప్ుసుక్కలకు ప్రిమితం క్కన్న వయవహార జాా నం కలిగిన
ప్రజలు అంద్రూ లోకం ప్రిధధ లోన్నక్త వస్కు రు. వీరు చాల స్కధారణమ ైన, ద్ేశీయమ ైన
జీవితాన్ని గడుప్ుతారు.” లోక జాానంతోనేశకసురజాానం మరింత విసుృతిన్న ప ంద్ుతతంద్ధ.
లోక జాా నం అంటే క్ేవలం పకరంప్రయంగక వసుు ని ఆచార – వయవహారకల
సంగరహం క్కద్ు. లోక జాా నం క్కల నుగుణంగక మనుష్తయల జీవన విధానాన్ని మ రుగు
ప్రుసుు ంద్ధ. అద్ధ మనుష్య సమూహాలకు తమ కరువకయలు, అధధక్కరకల గురించ త లియ
చేసుు ంద్ధ. ద్ాన్న ఆధారంగకనేప్రతీ యుగంలోనూ అభివృద్ధి జరుగుతతంద్ధ. ద్ాన్న వల ీ
స్కమ జికంగక, ఐకమతయం, స్కమూహికత, బంధుతవం, సహఅస ుతవం అనేభావనలు
అభివృద్ధి చ ంద్ుతాయి. వీటి వల ీ సమ జంలో ఉండే ప్రతి వయక్తుక్ీ తనద్ధ అనే భావన
కలుగుతతంద్ధ. భారతీయత అంటే ఇద్ే. ద్ేశీయ సంసాృతి ఆధారంగక స్కమూహికంగక,
స్కమరసయ భావనను, విలువలను అభివృద్ధి చేయడమే ద్ేశీయత. ఇద్ే భారతీయత.
భారతీయ సమ జంలో మొద్టి నుండీ స్కమూహికతను ఒక విలువగక పోర తసహించారు.
ఋగేవద్ంలో మన ఋష్తలు ఇల అనాిరు.
సమ నో మంతరః సమితిః సమ నీ
సమ నం మనః సహచతు మేషకం
సమ నం మంతరమభి మంతర యిేనః
సమ నేన వీ హవిషక జుహో మి ।।
అంటే అంద్రి ఆలోచనలు, వయవసి, మనసుసలు, చతుం, సమ నంగక ఉండుగకక.
సమ జంలో అంద్రిలో ఈ సమ నతవం అనే భావన ఉండేల మనకు మన ఋష్తలు
ఉప్ద్ేశం చేస్కరు. సమ జంలో అంద్రిక్ీ సమ నంగక అనుభ్వించే హకుా కలిగి ఉంటారన్న
భావించారు. భారతీయ సంసాృతి సహ అస ుతవం, అంద్రిక్ీ సమ నంగక అనుభ్వించే
హకుా కలిగి ఉంద్ధ అనే భావనల ఆధారంగకనే అభివృద్ధి చ ంద్ధంద్ధ. ఈనాడు
స్కమ జికంగక, స్కంసాృతికంగక భారతీయ సమ జాన్నక్త ద్ధశక న్నరేదశంచేసరలక్ష్యంతోనే లోక
మధనం జరుగుతోంద్ధ. ఈ లోక మధనం సమ జంలోన్న అన్ని సముద్ాయ ల వకరిక్త
ప్రరరణ కలిగిసుు ంద్ధ. లోకుల ఆలోచనలు, ఆచరణ, ఆధారంగకనే మన ప్రజా తంతర వయవసి
మరింత బల ప్డుతతంద్ధ. లోక మధనంలో వ లువడాగొప్ప చ ైతనయం మనకంద్రిక్ీమ రు
ద్రశనం చేసుు ంద్ధ.
భారతీయ జీవన విధానం, భారతీయ తాతివక చ ైతనయం మనకు ప్రప్ంచాన్నక్ే
మ రు ద్రశనం చేయగల ద్ృష్ ిన్న ప్రస్కద్ధంచాయి. అయితే ప్రసుు తం క్ొన్ని భారతీయ
సముద్ాయ లు అనుకరణనేగౌరవ ప్రద్మ ైనద్ధగక భావిసుు నాియి. మన విధానాలు,
మన ఆచరణ, మన జీవన ఆద్రకశలు ఇతర ద్ేశకలతో పోలిచ చూసరు వ నుక బడి
ఉనాిమేమో అనే ఆతమనూయనతా భావంతో పకశకచతయ ల ద్ా ఇతర ద్ేశకల పో కడలను
అనుకరిసుు నాియి. అనుకరణ ఒక ఫ్కయష్న్ గక మ రిపో యింద్ధ. అనుకరించకపో తే మనం
వ నుకబడిపో తాం అనే భావన మనలో పకద్ుకుపో యింద్ధ. న్నజాన్నక్త అనుకరణ మన సహజ చ ైతనయం ప్ ై న్నయంతరణ స్కధధంచల ద్ు. మనలో ఆతమవిశకవసం క్ొరవడినప్ుపడే
మనకు అనుకరణ గొప్పద్ధగక కనబడుతతంద్ధ. మనం కరమకరమంగక ఎల అభివృద్ధి
చ ంద్ాం, పకశకచతతయలతో పో లిచ చూసరు మన జీవిత గమనం మ నవ మనుగడకు ఎంత
వరకు ద్ోహద్ం చేసుు ంద్ధ అన్న ఆలోచసరు ఏనాటి నుంచో మనకు ద్ేశీయంగక వచచన
సంప్రద్ాయ లు, జీవిత లక్షాయలను ఈనాడు పకశకచతయ సమ జం తమ ఆంతరంగిక
లక్షాయలుగక సవవకరిస్ోు ంద్ధ. సమరసత, కుటుంబ భావన, ప్రకృతితో తాద్ాతయం చ ంద్ధ జీవనం
క్ొనస్కగించడం అనే మన పకర ధమిక లక్షాయలను నేటి పకశకచతయ సమ జం తమ ఆంతరంగిక
లక్షాయలుగక సవవకరించ ముంద్ుకు వ ళుతోంద్ధ. అయితే మనం మన ఆంతరంగిక
లక్షాయలను మరిచపో యి బాహాయంగక పకశకచతయ ద్ేశకలను అనుకరిసుు నాిం. అంద్ుక్ే
మనం, మన ద్ేశం, ద్ేశీయ విధానాలు, ద్ేశ స్కంప్రద్ాయ లు, ద్ేశ జీవన ప్ద్ితతలు, ద్ేశం
ముఖయం అనే భావనతో ఈనాడు లోక మధనం చేసుక్ొన్న మన ద్ారిన్న ప్రశసుం చేసుక్ొన్న
ముంద్ుకు స్కగవలస న అవసరం ఉంద్ధ.
మనం సవయం సంమృద్ధిస్కధధంచ శక్తువంతతలమ ైప్రప్ంచంలో విజయ లను
స్కధధంచాలి, మ నవతకు మ రుం చూపకలి అంటే మనంతటమనం మ రుం
ఏరపరచుక్ోవకలి. నేడు టెక్కిలజీ ఆధారంగక అభివృద్ధి చ ంద్ుతతని వ ైశివక సమ జంలో
మన సహ అస ుతావన్ని న్నలుప్ుకుంటూ ప్రప్ంచాన్నక్త మ రుద్రశకతవం వహించాలి. ఈ
ప్రప్ంచంలో మన ద్ేశప్ు అస ుతవం విభేద్ాలు ప్ రగడం వలన సుస ిరం క్కద్ు. మన
ధేయయం సవయంసమృద్ధి స్కధధంచగల అంద్రినీ కులుప్ుకుపో యిే సమ జాన్ని
న్నరిమంచడం. మన ద్ేశమే అన్నిటి కనాి మిని అనే భావనతో ముంద్ుకు పో వడం. 21వ
శతాబదం మన ముంద్ు టెక్కిలజీన్న ఉంచంద్ధ. కృతిరమ బుద్ధి అభివృద్ధి ప్థాన్ని
న్నరేదశిస్ోు ంద్ధ. మన సమ జంలోన్న పౌరులు అభివృద్ధి ప్థంలో రకరక్కల స్కి యిలలో
ఉండటం, క్కలంతో పకటు మన వయక్తుతావల ఎద్ుగుద్ల, అన్ని సముద్ాయ లలో ఒక్ే రకమ ైన అభివృద్ధి ల కపో వడం మనం అంద్రం ఒక్ే స్కరి అనుకుని అభివృద్ధి
స్కధధంచడాన్నక్త ఆటంక్కలుగక ఉనాియి.
ప్రతయక్ష్ంగక నేడు జరుగుతతని రకజక్ీయ ఉద్యమ లు, ప్రచారకలు, ప్ ైప్ ైన
గకయ లకు మంద్ు ప్ూస న ప్ ప తగిుంచే విధంగక తాతాాలికమ ైన అభివృద్ధి ప్రరుతో ద్ేశ
ప్రజలలో భ్రమలు కలిపసుు నాియి. మనం మన స్కంసాృతిక విలువలు, ఆచరణ
మరచపో యిే విధంగక న్ననాద్ాలు చేసూు , మనం ఇతర ద్ేశకలను అనుకరించే విధంగక
పోర తసహిసుు నాియి. మనం స్కధధంచాలనుకుని రకమ రకజయం సభ్యత, న ైతిక విలువలతో
కూడిన అభివృద్ధి ప్ ై ఆధారప్డి ఉంటుంద్ధ. మన సభ్యత మనకు మనమే బాధయతతో
కూడిన న ైతిక జీవనాన్ని గడప్డాన్నక్త ప్రరరణ ఇసుు ంద్ధ. టెక్కిలజీ మన జీవితాలను
ప్రభావితం చేసుు నిప్పటిక్ీ టెక్కిలజీక్త బాన్నసలమ ైతే మనం విన్నయోగద్ారుల
సమ జంగక మిగిలి పోతాం. అంద్ువలీ మన జీవన విధానం అంద్రినీ
కలుప్ుకుపో యిేద్ధగక, మన సంసాృతి, సభ్యత, మన ఋష్తలు మునులు చ ప్ పన ద్ారిలో
భౌతిక, ఆధాయతిమకతల సమేమళనంగక ఉండాలి. విన్నయోగద్ారుల సమ జం భోగ
విల స్కలను అనుభ్వించడం మీద్నే క్ేంద్ీరకృతమ ై, అద్ే అభివృద్ధి అన్నప్ ంచే ల చేసుు ంద్ధ.
భోగ విల స్కలకు ద్ూరమ ైతే బాధయతలు మరచ హింస వ ైప్ు మళలీల చేసుు ంద్ధ. లోక
మధనం ఈ వకసువకలను గరహించేల చేసుుంద్ధ.
క్ొన్ని ద్ేశకలలో మన ముంద్ు హింస్క ప్ూరితమ ైన వకతావరణం ప్రతయక్ష్ంగక
మనకు కనబడుతతంద్ధ. క్ొంతమంద్ధ మేధావులు ఆధాయతిమక మ రుం ప్టీ వయతిరేక
భావకలు ప్రద్రిశసుు నిప్పటిక్ీ భౌతిక, ఆధాయతిమక భావకల ప్టీ సమనవయం స్కధధంచడం,
జీవన ఆద్రశంగక ధరకమరి క్కమ మోక్షాలను ప ంద్డం నేటి సమ జాన్నక్త అవసరం.
స్కంప్రద్ాయకంగక మనం ఈ మ టలు ప్రతీ స్కరల చ బుతూ రకవడంతో క్ొంత మంద్ధక్త
ఇంద్ులో క్ొతుద్నం ఏముంద్న్న అనుప్ ంచవచుచ. క్కనీ ఈ మ టలలోనే ధారిమక జీవితంలో ఉండే కరమ శిక్ష్ణ, మనం ఎద్ధగే కరమంలో బాలయం, యవవనం, క్ౌమ రయం,
వకరిక్కయలోీ ఏం ఏం చేయ లో చ ప్రప కరమ శిక్ష్ణ మన సమ జాన్నక్త మేలు చేసుు ంద్ధ. ధారిమక
జీవితంలో ప్ర ప్వడన, భేద్ భావకలు అనే భావనల ఉండవు. మనం ఆధున్నకం అనుకునే
వకరిక్త, సంవేద్నాశూనయంగక మ రిపో తతని సమ జాన్నక్త, రకజక్ీయ ఆధాయతిమక
బో ధనలు వింతగక కనబడవచుచ. క్కన్న ‘పో రకటం’ జీవితాన్నక్త మూలం అనుక్ోవడం కంటే
‘సహజీవనం’, ‘బంద్ుతవ భావనలు’ జీవితాన్నక్త మూలం అనుక్ోవడం మనకు
ఆనంద్ాన్ని ఒతిుడి ల న్న సమ జాన్ని సృష్ ించుక్ోవడాన్నక్త తోడపడతాయి. సవద్ేశీ అంటే
ఆతమవిశకవసం, ఆతమన్నరభరత. స్కంప్రద్ాయకంగక మనకు లభించన భారతీయ జీవన
ద్ృష్ ి, సంస్కారకలు ఈ రకమ ైన సమ జాన్ని న్నరిమంచుక్ోవడాన్నక్ే సహాయప్డతాయి. ఈ
రకంగక ఆలోచంచే విధానాన్ని మనం అవలంబంచన గత విద్య విధానం మనలిి గతాన్ని
మరచపో యిేల చేస ంద్ధ. అంద్ుక్ే మనం భారతీయ జాా న ప్రంప్రను తిరిగి అధయయనం
చేస మన ఆలోచనా ధోరణిన్న నేటి సమ జాన్నక్త అనుకూలంగక అభివృద్ధి చేసుక్ోవకలన్న
అనుకుంటునాిం.
లోక చంతన ఆధారంగక అభివృద్ధి చ ంద్ే సవద్ేశీ భావన నేటి టెక్కిలజీ
అనుప్రరరితమ ైన సమ జాన్నక్త అభివద్ధి ప్థాన్ని చూప్ సుు ంద్ధ అనడంలో సంద్ేహం ల ద్ు.
మనం లోక జీవితాన్నక్త ఎంత ద్గుర ైతే అంత మన భారతీయుల మనసుసలిి చతాు న్ని,
ఆచరణను అరిం చేసుక్ోగలుగుతాం. మనం ప్రకృతిన్న క్కన్నవివండి, మనుష్తలను
క్కన్నవవండి అణచ వేయడం, ద్ోప్ డీ చేయడాన్ని అధరమమే అంటాం. ద్ాన్న నుండి విముక్తు
చేయడమే జీవితానంద్ాన్ని ప ంద్డం. ద్ీన్ననే భారతీయులు ఆధాయతిమకతగక భావిస్కు రు.
ప్రప్ంచాన్ని ఒక కుటుంబంగక చూసూు మ నవీయమ ైన భావనలతో జీవితాన్ని
మలచుక్ోవడమే భారతీయులు ఆధాయతిమకత అంటారు. ఈ ద్ృష్ ితోనే జీవితంలో సభ్యత,
సంస్కారకలను, ఉద్ాతుమ ైన ఆచరణ వయవసిలను అభివృద్ధిచేస్కు రు. ద్ీన్ననే భారతీయుల సభ్యతా సంస్కారం అంటారు. చరితరలో ఎనోి అడాంకులు ఎద్ురు అయినప్పటిక్ీ ఈ
సంస్కారకనేి భారతీయులు తమ ముఖయ మ ైన జీవనాద్రశంగక పకటించారు. ఈనాటి లోక
మధనం మన ఆమ రకు న్ని ప్రశసుం చేసుు ంద్ధ.
ఆర్. ఎస్. సరకర జు
ప్ూరవ సమ ఉప్ కులప్తి
హెైద్రకబాద్ు విశవవిద్ాయలయం
హెైద్రకబాద్ు-500046.
ఇ-మ ల్: rssarraju@gmail.com
ఫ్ో న్ నంబరు: 9177542280